Sara Ali Khan Sizzling Photos: అదిరేటి డ్రెస్సు నేనేస్తే అంటూ ఫోజులిస్తున్న స్టార్ డాటర్.. వేరే రేంజ్ అంతే!

Sara Ali Khan Sizzling Photos: ​బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ తన అందంతో బాలీవుడ్ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీకోసం

 
  • Nov 23, 2022, 18:50 PM IST
1 /5

సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతానికి ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది కానీ స్టార్ స్టేటస్ అయితే దక్కలేదు.     

2 /5

ఆ స్టార్ స్టేటస్ కోసం పరితపిస్తున్న ఆమె మరో పనిలో పనిగా సోషల్ మీడియాలో అభిమానులు కూడా పెంచుకునే పనిలో పడింది.    

3 /5

 అందుకే ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.       

4 /5

తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి బీచ్ ఒడ్డున కనిపిస్తే రెండు ఫోటోలు షేర్ చేసిన ఆమె ఇప్పుడు రెడ్ డ్రాస్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి హాట్ టాపిక్ అయింది.       

5 /5

  మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలపై ఒకసారి లుక్ వేయండి మరి.