Samantha: చైతూ శోభితల పెళ్లి.. నా కుక్క కంటే ఏ ప్రేమ గొప్పది కాదంటూ సమంత సటైర్‌?

Samantha Shocking Post Viral: నాగచైతన్య శోభితల పెళ్లి డిసెంబర్‌ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియో వేధికగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, హిరోయిన్‌ సమంత పెట్టిన ఇన్ట్సా పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇచ్చిపడేసింది.. ఇండైరెక్ట్‌గానే అనేసిందిగా.. అని సోషల్‌ మీడియా వేదికగా చర్చ కూడా సాగుతుంది.
 

1 /10

నాగ చైతన్య శోభితల పెళ్లి తర్వాత సమంత పెట్టిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియా వేధికగా వైరల్‌ అవుతుంది. ఇది ఇండెరెక్ట్ గా శోభితను ఉద్దేశించి పెట్టింది అంటున్నారు.  

2 /10

సమంత ఇన్ట్స్‌ పేజీలో స్టేటస్‌ 'నా కుక్క కంటే గొప్ప ప్రేమ కాదు' అని పోస్ట్ చేశారు. దీంతో ఇండైరెక్ట్‌గానే ఇచ్చి పడేసింది అంటున్నారు.  

3 /10

ఇక ఈమె నాగచైతన్య శోభితలను ఉద్దేశించే అంది అంటూ సోషల్‌ మీడియా వేధికగా కామెంట్లు కూడా పెడుతున్నారు.  

4 /10

ఇదిలా ఉండగా నాగ చైతన్య, సమంతలు మొదటగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.' ఏమాయ చేశావే' సినిమా ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది.  

5 /10

ఆ తర్వాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నార. మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు.. ఇప్పటి వరకు వీరి విడాకులకు అస్సలు కారణం తెలియరాలేదు.  

6 /10

ఇక నాగచైతన్య శోభితలు ఓ సినిమా ఈవెంట్‌లో పరిచయం అయింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొన్న డిసెంబర్‌ 4వ తేదీ వివాహం జరిగింది.  

7 /10

ఈ నేపథ్యంలో నేడు సమంత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్ అవుతంది. ఈ పోస్ట్‌లో సమంత తన పెంపుడు కుక్కను పట్టుకుని ఉంది. క్యాప్షన్‌ 'No Love Like Saasha' అని మూడు హార్ట్స్‌ పెట్టింది.  

8 /10

ఇది పరోక్షంగా నాగచైతన్య, శోభిత ప్రేమ వివాహం నేపథ్యంలోనే పెట్టింది అని చాలా మంది అనుకుంటున్నారు. వీరి ప్రేమను కుక్కతో పోల్చిందని నెట్టింట వైరల్‌ అవుతోంది.  

9 /10

కొంతమంది ఇండెరెక్ట్‌గా శోభితకు ఇచ్చి పడేసిందిగా అనుకుంటున్నారు. ఇక సమంత ఇటీవలె 'సిటాడెల్‌ హనీ బనీ' హిందీ వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.  

10 /10

సమంతకు మంచి సక్సెస్‌ కూడా అందించింది. ఇటీవలె సమంత జోసెఫ్‌ కూడా కన్నుమూశారు. అప్పట్లో సమంతకు దెబ్బ మీద దెబ్బ అనుకున్నారు. ఒకవైపు మాజీ భర్త పెళ్లి, సామ్‌ తండ్రి మరణం తక్కువ సమయంలోనే జరిగిపోయింది.