RRR Movie Team Photos : ఆర్ఆర్ఆర్ టీమ్ బెంగళూరు, చెన్నై ప్రెస్‌మీట్ లేటెస్ట్ ఫోటోలు

RRR Movie Team latest Press Meet Photos: ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుదల కానుంది. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి తాజాగా బెంగళూరు, చెన్నై ప్రెస్ మీట్‌లు పెట్టాడు. 

  • Dec 10, 2021, 22:37 PM IST

RRR Movie Team bangalore chennai Press Meet latest Photos : రాజ‌మౌళి దర్వకత్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న విడుదల కానుంది.  ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి.  రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి బెంగళూరు, చెన్నైలలో తాజాగా ప్రమోషన్స్ నిర్వహించారు. జూనియర్‌ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, రాంచరణ్, అలియా భట్‌తో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ప్రమోషన్స్‌లలో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం పదండి. (Images Source- Twitter)

1 /9

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9