Rithu Chowdary: చూపులతోనే చంపేస్తావా రీతూ.. జబర్దస్త్ భామ టెంప్టింగ్ పోజులు

Rithu Chowdary Latest Pics: జబర్దస్త్ రీతూ చౌదరి హాట్ ట్రీట్‌ ఓ రేంజ్‌ ఉంటోంది. సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్స్‌తో రచ్చలేపుతోంది. తాజాగా పొట్టి నిక్కర్‌లో థండర్ థైస్‌తో అలరించింది. మత్తు చూపులతో కుర్రకారుకు కైపు ఎక్కించింది.
 

  • Aug 14, 2023, 23:16 PM IST
1 /5

జబర్దస్త్ షోతో బుల్లితెరపై క్రేజ్ సొంతం చేసుకున్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో బోల్డ్ ట్రీట్స్‌తో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. రీసెంట్‌గా నెటిజన్ల రెచ్చగొట్టే పోజులతో మెంటలెక్కిస్తోంది.

2 /5

చాలిచాలనీ టాప్‌ ధరించి.. చేతులు పైకెత్తి మరీ అందాలు ఆరబోస్తోంది. విరహంతో వేదన కూడిన చూపులతో వల విసురుతోంది.  

3 /5

రీతూ చౌదరి ఫొటోషూట్స్, వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   

4 /5

టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రీతూ.. టీవీ నటిగా రాణిస్తూనే సరిగమప షోలో పాల్గొంది. ఆ షోలో స్టేజ్‌పైనే పాపులర్‌ సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకోవడం ఒక్కసారిగా ఈ భామ కెరీర్ యూటర్న్ తీసుకుంది.  

5 /5

జబర్దస్త్ షోలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ షోకు కూడా గుడ్ బై చెప్పిన రీతూ.. సోషల్ మీడియాలో మాత్రం హావా తగ్గించడం లేదు.