Rashmi Gautam: బులుగు రంగు గౌనులో జబర్ధస్త్ బ్యూటీ ర‌ష్మి గౌత‌మ్ హాట్ ఫోటో షూట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Rashmi Gautam : రష్మి గౌతమ్ టెలివిజన్ టీవీ రంగంలో తనదైన రాణిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో టీవీ ప్రోగ్రాములతో పాటు సినిమాలు చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.

 

1 /7

రష్మి గౌతమ్ ఓ వైపు యాంకరింగ్, మరో సినిమాలతో మూడు సినిమాలు .. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది.

2 /7

రష్మి గౌతమ్ కేవలం యాంకర్‌గానే కాకుండా.. గుంటూరు టాకీస్ వంటి పలు సినిమాల్లో మోతాదుకు మించి నటించి మెప్పించింది. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.

3 /7

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గౌతమ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందుకు జబర్ధస్త్ ప్రోగ్రామ్ హెల్ప్ అయింది. గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  

4 /7

ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ రష్మి గౌతమ్  పెళ్లి బాజా ఎపుడు మోగుతుందా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

5 /7

ఈమెకు కాబోయే వాడు ఒరిస్సాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

6 /7

ఇక రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరు చర్చించుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇక స్క్రీన్ పై వీరి జోడికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

7 /7

ఇలా సినిమాలు, జబర్థస్త్ వంటి షోల్లో అందాల ప్రదర్శన కాదు.. మిగిలిన సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది రష్మి గౌతమ్.