Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు.. మంచు లక్ష్మీ క్రేజీ కామెంట్

Rakul Preet Singh Latest Pics: రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తోంది. సరికొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. తాజాగా కిల్లింగ్ లుక్స్‌తో హాట్ ఫోటో షూట్ చేసింది ఈ ఢిల్లీ బ్యూటీ.  
 

1 /5

టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన రకుల్ ప్రీత్‌ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది.  

2 /5

తెలుగులో రకుల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి.    

3 /5

చివరగా కొండపొలం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది.   

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం జోరు తగ్గించడం లేదు. తాజాగా ట్రెండీ క్యాజువల్ వేర్‌లో ఫోటో షూట్ చేసింది.  

5 /5

ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మీ స్పందించి.. తనకు కూడా ఇలా డ్రెస్ కావాలని కామెంట్ చేసింది.