Tamannaah Bhatia Pics: అద్దం ముందు తమన్నా అదిరిపోయే పోజులు.. వైట్ బ్రాలో పిక్స్ చూస్తే ప్యూజులు ఔట్

Tamannaah Bhatia Bold Pics: మిల్కీ బ్యూటీ తమన్నా మతిపొగొట్టే పోజులతో కుర్రకారుకు హీటెక్కిస్తోంది. వరుస ఫోటోషూట్స్‌ నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా టాప్ లేకుండా వైట్ బ్రాలో ఫోటోలకు పోజులిచ్చింది. అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

1 /5

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లపై ఎక్కువగా దృష్టిపెట్టింది. తమన్నా కీ రోల్‌లో నటించిన జీ కర్దా అనే వెబ్‌ సిరీస్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.   

2 /5

ఈ ట్రైలర్‌లో తమన్నా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. హాట్ అందాలతో గ్లామర్ బౌండరీలను క్రాస్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు.  

3 /5

జీ కర్దా వెబ్‌ సిరీస్ ఈ నెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమన్నా బోల్డ్‌గా యాక్ట్ చేయడంతో ఫ్యాన్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.   

4 /5

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మూవీతో యాక్ట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు రానుంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తమన్నా.. తాజాగా మిర్రర్ ముందు నిల్చొని వైట్ బ్రాలో హాట్ ఫోటో షూట్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.