Rakul Preet Photos: తాజ్ మహల్ ముందు ముత్యంలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్!

Rakul Preet Photos: ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే తన ప్రియుడ్ని పరిచయం చేసిన రకుల్.. ఇటీవలే తాజ్ మహల్ ను సందర్శించింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Feb 21, 2022, 17:36 PM IST

  

1 /5

రకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబరు 10న జన్మించింది. కన్నడ చిత్రం 'గిల్లీ'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.   

2 /5

ఆ తర్వాత ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ‘వెంకటాద్రి ఎక్స్​ప్రెస్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అభిమానులను ఆకర్షించింది.   

3 /5

గతేడాది నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’, వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ చిత్రంలో కీలక పాత్రలు పోషించింది.    

4 /5

ఈ సినిమాతో పాటు ‘ఎటాక్’, ‘ఇండియన్ 2’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.   

5 /5

మరోవైపు 'రాట్ససాన్' హిందీ రీమేక్​లో అక్షయ్​ కుమార్​ సరసన హీరోయిన్​గా ఎంపికైంది.