Rakul Preet Singh Hot Pics: వైట్ డ్రెస్‌లో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. చూపు తిప్పుకోని అందం! కుర్రకారు పని ఔట్

Actress Rakul Preet Singh shares Hot Cleavage Pictures in White and Black Gown. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. రకుల్ హాట్ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /7

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. రకుల్ హాట్ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /7

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.   

3 /7

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయింది. చివరగా రకుల్ 'కొండపొలం' సినిమా చేశారు. ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘ఛత్రీవాలీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.   

4 /7

లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌ లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.   

5 /7

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.   

6 /7

ఇంటర్ అయిపోయాక పాకెట్‌ మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆపై మిస్ ఇండియా, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను గెలుచుకున్నారు.   

7 /7

1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు.