మెట్రో రైళ్లో ప్రయాణించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్

  • Nov 05, 2020, 12:53 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనడానికి మదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రలో ట్రైన్ లో ప్రయాణించారు.  పవర్ స్టార్ తో పాటు ఈ బ్యూటీఫుల్ షార్ట్ జర్నీలో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.

1 /4

2 /4

3 /4

4 /4