Anchor Marriage: 37 ఏళ్ల వయసులో స్టార్ యాంకర్ పెళ్లి.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా..!

Anchor Anushree Net Worth: కన్నడ బుల్లితెర తన యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది యాంకర్ అనుశ్రీ. త్వరలోనే ఈ శాండల్‌వుడ్ భామ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది. మార్చిలో తన పెళ్లి ఉంటుందని ఇప్పటికే ఈ 37 ఏళ్ల బ్యూటీ ప్రకటించింది. అయితే అనుశ్రీ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.
 

1 /7

గత పదేళ్లుగా కన్నడ బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది అనుశ్రీ. తన మాటల గారడీతో ఇట్టే ఆకట్టుకోవడంతో ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  

2 /7

అయితే 37 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు. అనుశ్రీ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  

3 /7

ఓ స్టార్‌ హీరోను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగినా.. అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.  

4 /7

మార్చి నెలలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఈ బ్యూటీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

5 /7

ఇక యాంకర్‌గానే కాకుండా ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అనుశ్రీ కాస్త గట్టిగానే సంపాదించినట్లు తెలుస్తోంది.  

6 /7

ఆమె ఒక్క ఎపిసోడ్‌కు దాదాపు రూ.లక్ష వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. పేదరికం నుంచి వచ్చిన అనుశ్రీ.. ఎన్నో కష్టాలను దాటుకుంటూ టాప్ యాంకర్‌గా ఎదిగింది.   

7 /7

ఆమెకు లగ్జరీ ఇల్లు, కారు ఉంది. ఈ బ్యూటీ ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉంటుందని శాండల్‌వుడ్‌లో టాక్.