Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు

తెలుగులో దాదాపు అందరూ హీరోలతోనూ నటించిన హీరోయిన్ పూజ హెగ్డే. తాజాగా ఈ అమ్మడి ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1 /6

మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డే ఆ తరువాత నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2 /6

మొదటి సినిమాతో ఒక మోస్టారు విజయం సాధించిన ఈ హీరోయిన్ ఆ తరువాత వరుణ్ తేజ్ సినిమాలో కనిపించింది. ఇక అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రంలో సైతం ఆఫర్ అందుకుంది.  

3 /6

అవకాశాలు వరుసగా వస్తున్న సమయంలో రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత సినిమాతో తన ఫస్ట్ సూపర్ హిట్ సినిమా అందుకుంది ఈ హీరోయిన్.

4 /6

ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ కి సినిమా ఆఫర్లకు సమస్య లేకుండా పోయింది. ఎన్నో సినిమా ఆఫర్లు అందుకుంటూ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా దూసుకుపోయింది.

5 /6

అయితే ఈ మధ్య వచ్చిన పూజా సినిమాలు అన్నీ డిజాస్టర్ చవిచూడడంతో ప్రస్తుతం ఒక మంచి విషయం కోసం ఎదురుచూస్తోంది ఈ హీరోయిన్.

6 /6

ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను అలరిస్తోంది. ఈ మధ్యనే గోల్డ్ డ్రెస్ లో పూజ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఫిదా చేస్తున్నాయి.