Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

 షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోకతప్పదు.
  • Jan 06, 2021, 13:31 PM IST

Banita Sandhu Tests Positive For CoronaVirus: షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోకతప్పదు.

1 /10

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోకతప్పదు. షూటింగ్ నిమిత్తం బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు తన వెంట కరోనా వైరస్ మహమ్మారిని కూడా తీసుకొచ్చింది. (Banita Sandhu Instagram Photos)

2 /10

పైగా ఆస్పత్రిలో ఉండనంటూ రచ్చరచ్చ చేస్తోంది. అక్టోబర్ ఫేమ్, బాలీవుడ్(Bollywood) నటి బనితా సంధు సినిమా షూటింగ్ నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 20 తేదీన భారత్‌కు వచ్చింది.  Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

3 /10

విమానంలో ప్రయాణించి కోల్‌కతాకు చేరిన ఆ నటి షూటింగ్ పనులతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రయాణించిన విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్‌గా నిర్ధారించారు. 

4 /10

అసలే కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసుల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న బ్రిటన్ దేశం నుంచి వచ్చిన నటి కనుక బనితా సంధును ఆరోగ్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు.

5 /10

ఆమెకు కరోనా పాజిటివ్ అని సోమవారం నాడు తేలింది. ఆమెను కోల్‌కతాలోని స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా నానా హంగామా చేసింది. తాను  ఆసుపత్రిలో చికిత్స తీసుకోనంటూ మొండికేసింది. పారిపోవాలని సైతం యత్నించింది. Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

6 /10

కాగా, నటి బనితా సంధు వెంట ఉన్న అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. అంబులెన్సులో ఎక్కించి నటి బనితను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

7 /10

బ్రిటీష్ నటి బనితా సంధు.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. Gallery: ​Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

8 /10

అయితే ఈమెకు సోకింది కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్.. లేక పాత కరోనానా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

9 /10

10 /10

Banita Sandhu Instagram Photos)