Payal Rajput: అయ్యో పాపం.. కాలం కలిసి రాని పాయల్ రాజ్ పుత్..

Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్.. తెలుగులో తన హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 /6

తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత హాట్ నెస్ తోనే వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

2 /6

పాయల్ రాజ్‌పుత్ తెలుగు ఆడియన్స్ హాట్ భామగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఈమె నటన కంటే గ్లామరస్ పాత్రలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

3 /6

సినిమాల్లో అవసరానికి మించి గ్లామర్ డోస్ ప్రదర్శించడంతో ఈమె యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తాజాగా ఈమె ఇన్నర్ వేర్ లేకుండా హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది.

4 /6

రీసెంట్ గా  పాయల్ రాజ్ పుత్.. ‘రక్షణ’ మూవీతో పలకరించింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది.

5 /6

పాయల్ రాజ్‌పుత్ విషయానికొస్తే.. తెలుగులో బాలకృష్ణతో కలిసి 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో జయసుధ పాత్రలో నటించింది. కానీ పాయల్ కు ఈ మూవీ పెద్దగా ఉపయోగపడింది లేదు.

6 /6

ఆ మధ్య సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు ఒరిందేమి లేదు. అందుకే గ్లామర్ రోల్స్ ను మాత్రమే ఎంచుకుంది. పాయల్ రాజ్‌పుత్ ముందుగా టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది. గతేడాది ఈమె 'మంగళవారం' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.