Pawan Kalyan Win: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ప్రభంజనం.. హారతి ఇచ్చిన అనా లెజినోవా

Pawan Kalyan Win: పిఠాపురం ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రభంజనం సృష్టించారు మొత్తం 21 సీట్లలో దాదాపు 19 గెలుపు దిశగా వెళ్తున్నారు. 
 

1 /5

పవన్‌ కల్యాణ్‌ 1971 సెప్టెంబర్‌ 2న బాపట్లలో జన్మించారు. తండ్రి  శ్రీ వేంకట రావు, తల్లి పేరు అంజనా దేవి.  

2 /5

ఆయన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ ఈయన 2013 ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న సెలబ్రిటీ   

3 /5

ఈనేపథ్యంలో పిఠాపురం ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు, దీంతో జన సైనికులంతా ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు.  

4 /5

విజయోత్సవంలో భాగంగా ఆయన సతీమణి అనా లెజినోవ హారతి ఇచ్చారు.  

5 /5

ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్‌ కూడా కనిపిస్తాడు.