Deepika Padukone Pics: వెరైటీ డ్రెస్‌లో దీపికా పడుకోణె.. ఆస్కార్ పార్టీకే కలొచ్చిందిగా!

Pathan Actress Deepika Padukone Glamorous images in regal black gown. ఆస్కార్ అవార్డ్స్ 2023లో దీపిక పడుకోణె మెరిశారు. వెరైటీ డ్రెస్‌లో ఆస్కార్ పార్టీకే కళ తెచ్చారు. పొట్టి డ్రెస్‌లో దీపికాను చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

1 /6

ఆస్కార్ అవార్డ్స్ 2023లో దీపిక పడుకోణె మెరిశారు. వెరైటీ డ్రెస్‌లో ఆస్కార్ పార్టీకే కళ తెచ్చారు. పొట్టి డ్రెస్‌లో దీపికాను చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

2 /6

ఇటీవల భారీ హిట్ అందుకున్న పఠాన్ మూవీలో దీపిక పడుకోణె నటించారు. ఇక తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్‌గా దీపిక నటిస్తున్నారు.  

3 /6

బచ్నా ఏ హసీనో, బిల్లు, లవ్ ఆజ్ కల్, చపాక్‌, చాందిని చోవ్క్ టు చైనా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, రామ్‌లీలా, చెన్నై ఎక్స్ప్రెస్, యే జవానీ హై దీవానీ, పీకు, జవాన్ తమాషా, రేస్ 2, హౌస్ ఫుల్, రెడీ, 83 లాంటి హిట్ సినిమాలో దీపిక పడుకోణె నటించారు.   

4 /6

మోడలింగ్‌లో విజయవంతమైన దీపిక పడుకోణె.. 2006లో ఉపేంద్ర హీరోగా వచ్చిన కన్నడ సినిమా 'ఐశ్వర్య'తో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇక 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం 'ఓం శాంతి ఓం'తో పాపులర్ అయ్యారు.   

5 /6

దీపిక పడుకోణె బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశారు. హైస్కూల్లో ఉన్నపుడు రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడిన దీపిక.. ఆపై సినీ కెరీర్‌ని ఎంచుకున్నారు.   

6 /6

1986 జనవరి 5న డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో దీపికా పడుకోణె జన్మించారు. దీపికా చిన్నతనంలోనే ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు షిఫ్ట్ అయింది.