Papaya Empty Stomach Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి , చర్మ ఆరోగ్యానికి మంచివి. బొప్పాయిలోని పాపయిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది, ఇది ఖాళీ కడుపుతో తినేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Papaya On Empty Stomach: బొప్పాయి పండు పరగడుపున తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటి