Padma Awards: పండుగలా పద్మ పురస్కారాలు.. వెంకయ్యకు దక్కిన గౌరవం

Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్‌లతో ప్రభుత్వం గౌరవించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌, సినీ నటుడు మిథున్‌ చక్రవర్తి, ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్‌ తదితరులు పద్మభూషణ్‌, విభూషణ్‌ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వాటిలో 5 పద్మభూషణ్‌, 17 పద్మవిభూషణ్‌, 110 పద్మశ్రీలు ఉన్నాయి.

1 /10

Padma Awards 2024: మాజీ ఉప రాష్ట్రపతి, తెలుగు ముద్దుబిడ్డ ఎం వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్‌ అవార్డును స్వీకరించారు.

2 /10

Padma Awards 2024: పద్మ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్‌.

3 /10

Padma Awards 2024: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానం అట్టహాసంగా జరిగింది.

4 /10

Padma Awards 2024: పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు.

5 /10

Padma Awards 2024: ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.

6 /10

Padma Awards 2024: వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలతో భారత ప్రభుత్వం గౌరవిస్తున్న విషయం తెలిసిందే.

7 /10

Padma Awards 2024: ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించారు.

8 /10

Padma Awards 2024: ప్రకటించిన అవార్డుల్లో 5 పద్మభూషణ్‌, 17 పద్మవిభూషణ్‌, 110 పద్మశ్రీలు ఉన్నాయి.

9 /10

Padma Awards 2024: పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు.

10 /10

Padma Awards 2024: పద్మవిభూషణ్‌ అవార్డు మెగాస్టార్‌ చిరంజీవికి దక్కిన విషయం తెలిసిందే. త్వరలో మరో విడతలో చిరంజీవి పురస్కారం స్వీకరించనున్నారు.