Oneplus 12 Price Down: పిచ్చెక్కించే ఆఫర్‌..పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేసి Oneplus 12ను రూ.5,449కే పొందండి!

  • Feb 15, 2024, 12:19 PM IST


Oneplus 12 Price Down: వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ప్లాట్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /6

వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ప్లాట్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 /6

ప్రస్తుతం ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ Oneplus 12 స్మార్ట్‌ఫోన్ మొదటి వేరియంట్‌ 12 GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అన్ని ఆఫర్స్‌ పోను రూ.69,999తో అందుబాటులో ఉంది. 

3 /6

అలాగే ఈ Oneplus 12 మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా  Citibank, BOBCARD, HSBC బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లతో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 నుంచి రూ.1,200 తగ్గింపు లభిస్తుంది. 

4 /6

దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ. 59,550 అదనపు బోనస్‌ లభిస్తుంది. దీంతో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Oneplus 12 మొబైల్‌ను రూ. 5,449కే లభిస్తుంది.   

5 /6

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ విషయానికొస్తే ఈ మొబైల్‌  50MP Sony ప్రధాన బ్యాక్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు  64 MP 3X పెరిస్కోప్  లెన్స్‌, 48 MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.   

6 /6

ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఎంతో ఎంతో స్పీడ్‌ కలిగిన Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌ సెటప్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు 5400 mAh బ్యాటరీ, వైర్డు 100W SUPERVOOC - అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.