Niharika Konidela: అందాల హద్దులు చెరిపేసిన మెగా డాటర్.. నిహారిక లేటెస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela : మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తన హాట్ హాట్ ఫోజులతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఈ ఫోటోలు చూసి కుర్రకారు ప్రీజ్ అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

Niharika Konidela latest photos: 'ఒక మనసు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. తొలి సినిమా పర్వాలేదనిపించిన ఆ తర్వాత చేసిన హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. మరోవైపు నిహారిక, తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరల్డ్ టూర్ ను ఎంజాయ్ చేస్తుంది. 
 

1 /5

'ఒక మనసు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక కొణిదెల.   

2 /5

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.   

3 /5

నిహారిక, తన భర్త చైతన్యతో విడిపోయిన తర్వాత డిఫ్రెషన్ లోకి వెళ్లింది.  

4 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ వరల్డ్ టూర్ ను ఎంజాయ్ చేస్తుంది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కొత్త ఫోటోలను షేర్ చేస్తోంది.