Janhvi Kapoor: ఓర చూపులతో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్.. సెగలు పుట్టిస్తున్న బాలీవుడ్ భామ

Janhvi Kapoor Latest Pics: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నెట్టింట అందాల జాతరతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో కుర్రకారుకు మెంటలెక్కించే పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. ఘాటెక్కించే పోజులు ఇస్తూ.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా రచ్చ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ. లేటెస్ట్ పిక్స్ మీరూ చూసేయండి..
 

  • Sep 21, 2023, 00:34 AM IST
1 /5

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్‌.. హీరోయిన్‌గా ఇంకా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేదు.  

2 /5

సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. ఒక్క హిట్ కొడితే టాప్ హీరోయిన్ లిస్టులో దూసుకుపోవడం ఖాయం.   

3 /5

జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్‌కు తొలిసారి పరిచయం కానుంది జాన్వీ.   

4 /5

ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిట్ అయితే ఈ భామకు ఇక తిరుగుండదు.  

5 /5

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న జాన్వీ.. తాజాగా ట్రాన్స్ ఫరెంట్‌ శారీలో లేటెస్ట్ పిక్స్‌ను పంచుకుంది. ఓర చూపులతో మత్తెక్కిస్తోంది.