Rakul Preet Singh: ఎల్లో చుడీదార్‌లో మాయ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఢిల్లీ భామ లేటెస్ట్ పిక్స్ చూశారా..!

Rakul Preet Singh Instagram Pics: సినిమాలతో కాస్త జోరు తగ్గించిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. మైండ్ బ్లోయింగ్‌ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్ కిక్‌ ఇస్తోంది. తాజా ఎల్లో చుడీదార్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఈ బ్యూటీ బ్యూటీఫుల్ పిక్స్ మీ కోసం..  
 

  • Sep 21, 2023, 00:27 AM IST
1 /5

టాలీవుడ్ తెరపై స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన రకుల్.. టాప్ హీరోలందరీ సరసన యాక్ట్ చేసింది.  

2 /5

2019 వరకు ఫుల్ జోష్ చూపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత జోరు తగ్గిపోయింది.  

3 /5

తెలుగులో చివరగా కొండపొలం మూవీలో యాక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  

4 /5

అయితే తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రకుల్. గతేడాది నాలుగు సినిమాలతో వచ్చినా.. అన్నీ బోల్తా కొట్టడంతో ఈ భామ నిరాశ చెందింది.  

5 /5

మళ్లీ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న రకుల్.. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇండియన్-2, ఆయలాన్ సై-ఫై చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.