Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా రాణిస్తోంది. గతేడాది విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
నిహారిక కొణిదెల గురించి ఆడియన్స్‌కు కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
దాదాపు 10 మందికి పైగా హీరోలు్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
నిహారిక.. ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా సత్తా చాటుతోంది.
నిహారిక.. అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.