Neha Sharma Photos: కాకపుట్టిస్తున్న చిరుత భామ నేహాశర్మ

టాలీవుడ్‌లోకి 2007లో నేరుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది నేహా శర్మ. ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటించి అందరినీ మెప్పించింది బీహార్ భామ నేహాశర్మ. 
  • Jan 05, 2021, 13:18 PM IST

Neha Sharma: టాలీవుడ్‌లోకి 2007లో నేరుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది నేహా శర్మ. ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటించి అందరినీ మెప్పించింది బీహార్ భామ నేహాశర్మ. 

1 /14

ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. 

2 /14

అయినా.. నేహా శర్మ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది.

3 /14

నేహాశర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్ల మతిపొగొడుతుంటుంది.

4 /14

తాజాగా ఈ భామ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

5 /14

6 /14

7 /14

8 /14

9 /14

10 /14

11 /14

12 /14

13 /14

14 /14