Shriya Saran: శ్రియా అందాల మ్యాజిక్.. క్లీవేజ్ పోజులతో రచ్చ

Shriya Saran Latest Photos: అందాల భామ శ్రియ శరణ్ హాట్ ఫోటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది. పెళ్లి తరువాత ఈ భామ మరింత డోస్ పెంచింది. వరుసగా బోల్డ్ పిక్స్‌తో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. లేటెస్ట్ ఫొటోలను మీరూ చూసేయండి. 
 

1 /5

లేటు వయస్సు ఘాటు అందాలతో అదగొడుతోంది శ్రియా. వయసు పెరుగుతున్నా.. ఏమాత్రం వన్నెతగ్గలేట్లేదు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది.   

2 /5

శ్రియా కెరీర్ ప్రారంభంలో సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా అందరితోనూ కలిసి యాక్ట్ చేసింది. టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోయింది.  

3 /5

ప్రస్తుతం వివాహం చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చిన శ్రియా.. వయసుతో సంబంధం లేకుండా సొగసులతో మతిపోగుడుతోంది.   

4 /5

మరోవైపు గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది శ్రియా ఆర్ఆర్ఆర్, తడ్కా, దృశ్యం 2 వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో యాక్ట్ చేసింది.   

5 /5

శ్రియా లేటెస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కింది.