Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా చీరలో హాట్ ట్రీట్.. చూశారా?

Mrunal Thakur Latest Photos: సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇక తాజాగా ఆమె కేన్స్ కోసం ధరించిన డ్రెస్సు కాక రేపుతోంది. ఆ ఫోటోలు మీకోసం

  • May 18, 2023, 08:04 AM IST
1 /5

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులో లాంచ్ అయింది ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. నిజానికి ఆమె అప్పటికే బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో సత్తా చాటుతోంది.   

2 /5

అయితే తెలుగువారికి కొత్త ఫేస్ కావాలనే ఉద్దేశంతో హను రాఘవపూడి చాలా వెతుకులాట తర్వాత ఈ భామను ఫైనల్ చేశారు. ఇక సీత పాత్రతో ఆమె ఒక్కసారిగా ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్ చేసేసింది.   

3 /5

ఇక అలా తెలుగు వారందరిలో మంచి క్రేజ్ సంపాదించిన ఆమె దక్షిణాదిలో సెటిల్ అయ్యే ఆలోచనలు కూడా చేస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇంటిని తీసుకున్న ఆమె అటు ముంబై నుంచి హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తోంది.

4 /5

ఆ సంగతి అలా ఉంచితే తాజాగా కేన్స్ ఉత్సవాల్లో భాగంగా ఈ భామ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది. అందులో ఆమె ఎద అందాలతో పాటు థైస్ షో కూడా చేస్తూ ఆమె రెచ్చిపోయింది.   

5 /5

ఇక ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో పాటు కేన్స్ అధికారికంగా విడుదల చేసిన కొన్ని ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.