Mouni roy: మౌనీ రాయ్ అందం చూస్తే..కళ్లు తిప్పుకోలేం అంతే..

అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని..పేరును సంపాదించుకున్న నటి మౌనీ రాయ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్..కొత్త లుక్‌తో సంచలనం కల్గిస్తోంది. మదిలో కలవరం రేపుతోంది. ఆమె విడుదల చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Dec 31, 2020, 17:17 PM IST

Mouni roy: అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని..పేరును సంపాదించుకున్న నటి మౌనీ రాయ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్..కొత్త లుక్‌తో సంచలనం కల్గిస్తోంది. మదిలో కలవరం రేపుతోంది. ఆమె విడుదల చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1 /4

2 /4

3 /4

4 /4