Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..

Monday shiva puja: కొన్నియోగాలు ముఖ్యంగా జాతకంలో అనేక మంచి ఫలితాల్ని కల్గజేస్తాయి. ఈ సమయంలో ఏపని చేసిన కూడా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది.

1 /6

సోమవారం శివయ్యకు ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. భోళా శంకరుడికి చెంబేడు నీళ్లు, పత్రి ఆకుల్ని సమర్పిస్తే.. ఆయన సంబర పడిపోతుంటారు. మన కోరికల్ని నెరవేరుస్తాడు.

2 /6

అయితే..ఈ సారి బుధవారం (16వ తేదీనాడు) అత్యంత అరుదుగా యోగం ఏర్పడుతుంది. ఈరోజున శని,రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళ రేఖ మీద వస్తున్నారు. దాదాపుగా.. 142 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుంది.

3 /6

అందు వల్ల దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది. కొన్ని రాశులకు ఇది శుభయోగాల్ని కల్గజేస్తుండగా.. మరికొన్ని రాశుల వారికి మాత్రం మధ్యమ, కొన్ని రాశుల వారికి సాధారణ ఫలితాల్ని కల్గజేస్తుంది.

4 /6

మేషం ఈ రాశివారికి  ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. విందులు వినోదాల్లొ పాల్గొంటారు. కొత్త ఇంటికి కొనుగోలు చేస్తారు. జీవితం సాఫీగా సాగిపోతుంది.  

5 /6

తుల ఈ రాశి వారికి ఈ యోగం వల్ల.. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మీకు నచ్చిన యువతితో పెళ్లి కుదురుతుంది.  

6 /6

మీనం ఈ రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీయానానికి అవకాం ఉంది. అంతే కాకుండా..చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. లాటరీలు పగిలే అవకాశం కూడా ఉంది. మీ లైఫ్ లో ఇది మంచి కాలమని చెప్పవచ్చు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)