Salt Water Bath: స్నానం చేసే నీళ్లలో ఈ ఒక్కటి మిక్స్ చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది..

Salt Water Bath Benefits: స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువు కలిపితే నిజంగా మీ తలరాతే మారిపోతుంది. అందుకే మీరు కూడా తప్పకుండా స్నానం చేసే నీటిలో ఈ వస్తువును కలపండి.
 

1 /9

స్నానానికి వెళ్లినప్పుడు మీరు బక్కెట్‌లో వేసి స్నానం చేయడం వల్ల అదృష్టం తలుపుతడుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.  

2 /9

స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. తులసి స్వచ్చతకు చిహ్నం. మానసిక ప్రశాంతత పొందుతారు.  

3 /9

స్నానం చేసే నీటిలో లావెండర్‌ ఆయిల్‌ వేసి స్నానం చేయడం వల్ల మీలో వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతతను నియంత్రిస్తుంది.  

4 /9

అంతేకాదు స్నానం చేసే నీటిలో  ఇంట్లో ప్రతి కూలతలు తొలగిపోతాయి. సానుకూలత పెరుగుతుంది. పసుపు వల్ల జీవితంలో ఎన్నో క్వాలిటీలు పెరుగుతాయి. ముఖ్యంగా లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ పెరుగుతాయి.  

5 /9

స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేసినా గ్రహదోషాలను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి అదృష్టం మారుతుంది.  

6 /9

స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల జీవితంలో శాంతి పెరుగుతుంది. అంతేకాదు వైవాహిక జీవితంలో సఖ్యత నెలకొంటుంది.  

7 /9

స్నానం చేసే నీటిలో పాలు వేసుకుని చేయడం వల్ల ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలు వేసుకుని స్నానం చేయాలి.  

8 /9

స్నానం చేసే నీటిలో తేనె కలిపి చేయడం వల్ల శుక్ర బలం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభ నుంచి బయటపడతారు.  

9 /9

అంతేకాదు స్నానం చేసే నీటిలో కొబ్బరినీరు వేసి చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.  ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో శాంతి కలుగుతుంది.