Ivana Pics: దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా లవ్ టుడే బ్యూటీ ఇవానా, పిక్స్ వైరల్

Ivana Pics Viral: తమిళంలో వచ్చిన లవ్ టుడే సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది నటి ఇవానా. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
 

Ivana latest Pics: ఇవానా అసలు పేరు అలీనా షాజీ. 2018లో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది. లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఇవానా. అయితే ఈమె నేరుగా తెలుగులో నటించలేదు. ఇవానా ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలే చేసింది. బాల నటిగా కెరీర్ ప్రారంభించి.. టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది 
 

1 /5

2012లో వచ్చిన మాస్టర్స్  సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఆ తర్వాత రాణి పద్మిని, అనురాగ కరికిన్ వెల్లం, నాచియార్, హీరో వంటి చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు.  

3 /5

2022లో వచ్చిన లవ్ టుడే ఇవానా కెరీర్ కు మాంచి బ్రేక్ ఇచ్చింది.   

4 /5

ప్రముఖ క్రికెటర్ ధోని సతీమణి నిర్మించిన ఎల్‌జీఎం చిత్రంలో కూడా ఇవానానే హీరోయిన్.   

5 /5

గతేడాది వచ్చిన సెల్ఫిష్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఇవానా.