Alia Bhatt Hot Pics: హాట్ పిక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తున్న అలియా భట్

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. 
 

Alia Bhatt Hot Pics; బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో అలియాభట్ ఒకరు. అనతి కాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటీవల గంగూబాయి కతియావాడికి  నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కెరీర్ మాంచి ఊపు మీద ఉన్నప్పుడే రణబీర్ ను పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫిక్స్ తో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

అలియా భట్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అలియా.   

2 /5

హైవే (2014) సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది.   

3 /5

ఆ తర్వాత ఉడ్తా పంజాబ్ (2016), రాజీ (2018), గల్లీ బాయ్ (2019), గంగూబాయి కతియావాడి (2022) వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది.   

4 /5

గంగూబాయి కతియావాడికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.   

5 /5

అలియా 2022లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. అదే ఏడాది ఈ దంపతులు రాహా అనే పాపకు జన్మనిచ్చారు.