Krithi Shetty: ఎర్రటి గాగ్రాలో కృతి శెట్టి.. ఎర్రని గులాబీ పువ్వులా!

Krithi Shetty Instagram Photos: కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరాలు అవసరం లేదు‌. కాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
 

1 /6

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించే అవకాశం చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి వస్తుంది. ఆ అదృష్టాన్ని సులువుగా సంపాదించుకున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. 

2 /6

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్ హీరోగా చేసిన సినిమా ఉప్పెన. ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది కృతి శెట్టి.  

3 /6

కాగా ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తన మొదటి సినిమానే 100 కోట్ల క్లబ్బులో చేరింది. 

4 /6

ఇక ఆ తర్వాత వెంటనే నానితో చేసిన శ్యామ్ సింగరాయ సినిమా కూడా ఈ హీరోయిన్ కి మంచి విజయం అందించింది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన బంగార్రాజు సినిమాతో హ్యాట్రిక్ అందుకుంది.  

5 /6

అయితే ఆ తరువాత మాత్రం ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. ప్రస్తుతం కృతికి తమిళంలో అవకాశాలు వస్తున్నట్లు వినికిడి.

6 /6

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ప్రేమలో పడేస్తున్నాయి