Wonder News: హిమాలయాల్లో నాగరాజు దర్శనం

  • Sep 02, 2020, 18:53 PM IST


హిమాలయాల్లోని  సుమారు 2500 ఆల్టిట్యూడ్ పై ఒక నాగుపాము కనిపించింది. ఇంత ఎత్తులో కింగ్ కోబ్రా కనిపించడం ఇదే మొదటి సారి. 

1 /5

హిమాలయాల్లోని  సుమారు 2500 ఆల్టిట్యూడ్ పై ఒక నాగుపాము కనిపించింది. ఇంత ఎత్తులో కింగ్ కోబ్రా కనిపించడం ఇదే మొదటి సారి.  ఇంత ఎత్తులో నాగరాజు కనిపించడం చాలా అరుదు అని నిపుణులు అంటున్నారు.

2 /5

ఉత్తరాఖండ్ లో ఒక ఆటవి శాఖ టీమ్ కింగ్ కోబ్రా ప్రజాతులు అంత ఎత్తులో ఉండే అవకాశం ఉందా అని వెతికింది.  

3 /5

వారి నివేదిక ప్రకారం...రెండున్నర వేల అడుగుల అల్టిట్యూడ్ లో కింగ్ కోబ్రా జాడ తెలిసింది.  నైనితాల్ లోని ముక్తేశ్వర్ లో ఈ నాగుబాము కనిపిచింది. ఇది అసాధారణం.

4 /5

సాధారణంగా నాగరాజు ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతుంది. అయితే నైనితాల్ వంటి పర్వత ప్రాంతాల్లో..అది కూడా జీరోకు తగ్గే వాతావరణంలో అది ఎలా నివసిస్తోందో అనే  ప్రశ్న ఇప్పడు అందరినీ తొలచివేస్తోంది. 

5 /5

తూర్పు, పశ్చిమ ఘాట్స్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, ఒడిశాలో ఇవి కనిపిస్తాయి.