Keerthy Suresh Photos: రెడ్ అనార్కలీలో మెరిసిపోతున్న 'మహానటి'

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తుంది. తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 

  • Feb 08, 2022, 13:23 PM IST

  

1 /4

కీర్తి సురేష్.. 1992 అక్టోబరు 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.     

2 /4

గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. 'నేను శైలజ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.    

3 /4

'మహానటి' సినిమాతో నటిగా తానేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా కొనసాగుతోంది.    

4 /4

తెలుగులో ప్రస్తుతం 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది.