కోవిడ్-19 ప్రభావంతో మళ్లీ నిలిచిపోయిన Jurassic World చిత్రీకరణ

Dominion చిత్రీకరణ రెండు వారాల పాటు నిలిచిపోయింది. ఈ సినిమా దర్శకుడు కోలిన్ ట్రెవోర్రోవ్ అందించిన వివరాల ప్రకారం ఇద్దరు టీమ్ సభ్యులకు కోవిడ్-19 నిర్ధారణ జరగడంతో వెంటనే చిత్రీకరణను నిలిపివేశారట. అయితే రెండు రోజుల తరువాత తిరిగి పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటీవ్ వచ్చిందట. కానీ ముందు జాగ్రత్తగా కొంత కాలం షూటింగ్ నిలిపివేశారట.
  • Oct 09, 2020, 22:53 PM IST

Jurassic World:Dominion చిత్రీకరణ రెండు వారాల పాటు నిలిచిపోయింది. ఈ సినిమా దర్శకుడు కోలిన్ ట్రెవోర్రోవ్ అందించిన వివరాల ప్రకారం ఇద్దరు టీమ్ సభ్యులకు కోవిడ్-19 నిర్ధారణ జరగడంతో వెంటనే చిత్రీకరణను నిలిపివేశారట. అయితే రెండు రోజుల తరువాత తిరిగి పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటీవ్ వచ్చిందట. కానీ ముందు జాగ్రత్తగా కొంత కాలం షూటింగ్ నిలిపివేశారట.
(Source: Reuters)

1 /4

చిత్రీకరణలో క్రిస్ ప్యాట్, బ్రైస్ డల్లాస్ హోవర్డ్ వంటి తారలు ఉండటంతో కొంత కాలం షూటింగ్ నిలిపివేశారట.(Source: Reuters)

2 /4

డైనోసార్ల సాహసాలపై ఆధారపడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం యూకేలో జూలైలో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్-19 సంక్రమించకుండా కఠిన నియమాలు పాటించారు.(Source: Reuters)  

3 /4

జూరాసిక్ వరల్డ్  చిత్రీకరణ వాయిదా పడటానికి ముందే.. The Batman చిత్రీకరణ కూడా కరోనావైరస్ వ్యాప్తి వల్ల నిలిచిపోయింది. (Source: Reuters)     

4 /4

Jurassic World: Dominion చిత్రం 2022 జూన్ నెలలో విడుదల కానుంది.