Tamannaah: స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన తమన్నా.. చురకత్తుల చూపులతో మిల్కీ బ్యూటీ గాలం

Tamannaah Bhatia Instagram Pics: ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. రీసెంట్‌గా జైలర్, భోళా శంకర్ వంటి భారీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. జైలర్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా.. భోళా శంకర్ డిజాస్టర్‌గా నిలిచింది.
 

  • Aug 18, 2023, 20:53 PM IST
1 /5

భోళా శంకర్ తరువాత తెలుగులో తమన్నా సినిమాలేవి లేవు. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మూడు సినిమాలు చేస్తోంది.  

2 /5

మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో సందడి చేస్తోంది. బోల్డ్ సీన్లకు సై అంటూ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది.  

3 /5

రీసెంట్‌గా రెండు వెబ్‌ సిరీస్‌లలో అలరించగా.. తాజాగా మరో వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.   

4 /5

ఆఖరి సచ్ సిరీస్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  

5 /5

ఈ వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్‌లో తమన్నా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ లుక్‌లో మిల్కీ బ్యూటీ అదరగొట్టింది.