Best Weight Loss Tea: శీతాకాలంలో 12 రోజుల్లో బరువు తగ్గే అద్భుతమైన చిట్కాలు..


Winter Weight Loss Tips: చాలామంది శీతాకాలంలో బరువు పెరిగిపోతూ ఉంటారు.. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అంతేకాకుండా సమయంలో  బరువు తగ్గడానికి అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతారు. అయితే ఈ చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

  • Jan 05, 2024, 23:04 PM IST


Weight Loss In 12 Days: శీతాకాలంలో వాతావరణం లోని తేమ పెరగడం కారణంగా చలి తీవ్రత కూడా రెట్టింపు అవుతుంది దీనికి కారణంగా అందరూ ఉదయాన్నే నిద్రలేచేందుకు ఆసక్తి చూపరు. అంతేకాకుండా కొంతమంది ఈ సమయంలో వ్యాయామాలు చేయడం, వాకింగ్ చేయడం కూడా మానేస్తూ ఉంటారు. దీని కారణంగా సులభంగా బరువు పెరుగుతారు. అయితే ఇలా బరువు పెరిగినవారు శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

1 /5

ముఖ్యంగా శీతాకాలంలో బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీలైతే ఉదయాన్నే లేచి ఇంట్లో వాకింగ్ చేయడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.   

2 /5

శీతాకాలంలో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్లను పాటించాలి. దీంతోపాటు యోగాసనాలు వేయడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించుకోవచ్చు.

3 /5

చమోమిలే టీని శీతాకాలంలో ప్రతిరోజు తాగడం వల్ల ఎంత బరువైన సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టీలో అనేక పోషకాలు నిండి ఉంటాయి. కాబట్టి ఈ టీ ని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.

4 /5

శీతాకాలంలో తొందరగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా గ్రీన్ టీని తాగాలి. ఇందులో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించి బరువును నియంత్రిస్తాయి. అంతేకాకుండా బాడీలో పేరుకుపోయిన మురికి పదార్థాలను బయటికి పంపిస్తాయి.  

5 /5

బ్లాక్ టీ లో కెఫీన్ అనే మూలకం ఉంటుంది. కాబట్టి ఈ టీని శీతాకాలంలో రెండు పూటలు తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు సమస్యల బారిన పడకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్లో బ్లాక్ టీని చేర్చుకోవాల్సి ఉంటుంది .