Amala Paul Pregnant Pics: పెళ్లైన రెండు నెలలకే అమలా పాల్ ప్రెగ్నెంట్, ఫొటోలు వైరల్

Amala Paul: సౌత్ బ్యూటీ అమలా పాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నంట్ నంటూ ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Amala Paul Pregnant Pics: సౌత్ హీరోయిన్ అమలా పాల్ గతేడాది నవంబరులో వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లై రెండు నెలలైనా కాకుండానే ప్రెగ్నెంట్ అయింది ఈ బ్యూటీ. తాజాగా అమలా పాల్ బేబీ బంప్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. 
 

1 /4

నటి అమలా పాల్ 2023 నవంబరులో రెండో పెళ్లి చేసుకుంది. బిజినెస్ మ్యాన్ అయిన జగత్ దేశాయ్ ను అమలా పాల్ వివాహం చేసుకుంది.   

2 /4

పెళ్లైన రెండు నెలలకే అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.   

3 /4

2014లో అమల దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

4 /4

ఈ నటి తన భర్తతో ఉన్న ఫోటోలను 1+1=3 అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.