RTGS Changes in December 2020 | మీరు ఏటిఎం లేదా ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారా? అయితే బ్యాంకు ఖాతా దారులు కొత్త నియామలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Rules for bank changed | ఆన్లైన్లో బ్యాంకింక్ లావాదేవీలు నిర్వహించే వారికోసం ఎన్నో కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తప్పకుందా తెలుసుకోని పాటించాలి. లేదంటే సర్ప్రైజ్ తప్పదు. మీ లావాదేవీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్ట్స్ అదే మెసేజ్ మీకు రావచ్చు. ఎందుకంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు నియమాల్లో కీలక మార్పులు వచ్చాయి. అవేంటో తెలుసుకోండి.
LPG ధరల్లో మార్పు వస్తే అది మధ్యతరగతి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎల్పిజి ధరలు ప్రతీ రోజు మారే అవకాశం ఉంది. చమురు సంస్థలు వాటిని రోజూ మార్చే అవకాశం ఉంది.
న్లైన్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సమయంలో మనకు తరచూ మెసేజులు వస్తుంటాయి. మోసాల నుంచి దూరంగా ఉండేందుకు అందులో ఉన్న చిట్కాలు పాటించాలి అని వస్తుంటాయి. ఎందుకంటే డబ్బు ఒక్కసారి ఖాతాల్లోంచి వెల్లిపోతే అది మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే ముందు బ్యాంకు నిర్దేశించిన సూచనలు తప్పుకుండా పాలించాలి.
Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి! Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి
పంజాన్ నేషనల్ బ్యాంకు వినియోగదారులు ఇకపై వారి ఖాతాల్లోంచి ఏటిఎం నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే తప్పుకుండా ఓటీపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు రూ.10 వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసేవారు తప్పుకుండా ఏటిఎంకు వారి రిజిస్టర్డ్ మొబైల్‌తో వెళ్లాల్సి ఉంటుంది.
ఓటీపి ఆధారంగా ఏటిఎం నుంచి క్యాష్ తీయాలి అనుకుంటే ఇలా చేయండి -PNB ఏటిఎంలోకి వెళ్లండి. -ఏటిఎం మెషిన్లో డెబిట్/ ఏటిఎం కార్డు ఇంసెర్ట్ చేయండి - అడిగిన వివరాలు అందించండి. -మీరు రూ.10వేల కన్నా ఎక్కువగా తీస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌పై ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. -ఓటిపి ఎంటర్ చేసిన తరువాత క్యాష్ వస్తుంది.
కప్పుడు RTGS ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చేయగలిగేవాళ్లం. కానీ కొత్తగా వచ్చిన RBI రూల్ వల్ల ఇక 24 గంటలూ RTGS చేయవచ్చు. నగదు పరిమితి తొలగించారు. Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!