ఈ ఏడాది Prabhas బాగా బిజీ తెలుసా!?

ప్రభాస్.. ఇది పేరు కాదు...ఒక బ్రాండ్. ఈ బ్రాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు డార్లింగ్...
  • Jan 02, 2021, 08:09 AM IST

Prabhas: ప్రభాస్.. ఇది పేరు కాదు...ఒక బ్రాండ్. ఈ బ్రాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు డార్లింగ్...

1 /5

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తున్నాడు. పూజా హేగ్డే కథానాయిక.

2 /5

రాధే శ్యామ్ తరువాత మహానటి   Mahanati ) దర్శకుడు నాగ్ అశ్వినిదర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోణె కథానాయికగా నటిస్తోంది. 

3 /5

ప్రభాస్ కథానాయకుడిగా ఆదిపురుష్ సినిమాలను ప్రకటించింది టీ-సిరిస్ (T-Series ). దీనికి సంబంధించిన చిత్రీకరణ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది.

4 /5

KGF  దర్శక నిర్మాతలతో కలిసి ప్రభాస్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

5 /5

ఇలా బాలీవుడ్ స్టార్స్‌ను కూడా తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడం ప్రభాస్‌కు బాగా తెలుసు అనేది మరోసారి ప్రూవ్ అయింది.