Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ

Honey Rose Sizzling Photoshoot సోషల్ మీడియాలో ఇప్పుడు హనీ రోజ్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్‌కు సైతం ఈ రేంజ్‌ క్రేజ్ లేదు.

  • Mar 31, 2023, 09:22 AM IST
1 /5

ఎప్పుడు ఎవరికి దశ తిరుగుతుంది.. ఎవరి టైం నడుస్తుందనేది చెప్పలేం. అలా ఇప్పుడు హనీ రోజ్ టైం నడుస్తోంది. సోషల్ మీడియాలో హనీ రోజ్‌కే క్రేజ్ ఎక్కువగా ఉంది.

2 /5

వీర సింహా రెడ్డి సినిమాలో హనీ రోజ్ కనిపించిన తీరు, బయట ఈవెంట్లకు వచ్చిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు.

3 /5

హనీ రోజ్ తన భారీ అందాలను అందరినీ ఫిదా చేసింది. బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఊరించేస్తోంది.

4 /5

హనీ రోజ్‌కు తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే హనీ రోజ్‌కు ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ పిలుస్తున్నారు.

5 /5

హనీ రోజ్ తాజాగా షేర్ చేసిన వీడియో అందులోని ఆమె అందాలను చూపించిన తీరు, కత్తుల్లాంటి ఓర చూపులు అందరికీ గుచ్చేస్తున్నాయి.