Sankranti Muggulu 2025: ఈ సంక్రాంతి, కనుమ ముగ్గులు.. ఇంటి ముందు పరిచేయండి ఇలా..


Sankranthi Muggulu 2025 With Latest Designs:  సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు! ఇంటి ముందు రంగురంగుల పూలతో, అద్భుతమైన డిజైన్లతో అలంకరించబడిన ముగ్గులు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ముగ్గులు కేవలం అందానికి మాత్రమే కాకుండా, మన సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తు. మీరు కూడా కొత్తగా ఏదైనా ముగ్గులను వేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన ముగ్గులు మీకోసం..
 

1 /5

సంక్రాంతి పండుగకు ముగ్గులు ఒక అద్భుతమైన అలంకారం. ఇవి కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆచారాలకు ఒక ప్రత్యేకమైన గుర్తు.  

2 /5

పండగలకు వేసే ముగ్గులు వివిధ రకాలుగా ఉంటాయి. అందులో చుక్కల ముగ్గులు, రేఖల ముగ్గులు, పువ్వుల ముగ్గులు, కుండలు ముగ్గులు, గణేష్ ముగ్గులు, లక్ష్మీ ముగ్గులు ఇలా ఎన్నో రకాల ముగ్గులు ఉన్నాయి.

3 /5

ముగ్గులు వేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని, శుభం కలుగుతుందని నమ్మకం. కాబట్టి ఇప్పటికి పతిఒక్కరు ఇంటి ముందు ముగ్గులను వేస్తారు. 

4 /5

ముగ్గుల చుట్టూ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రి వేళ ముగ్గులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

5 /5

 సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతిని, కళాత్మక నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం వల్ల పండుగ వాతావరణం మరింత ప్రత్యేకంగా మారుతుంది.