Malavika Mohanan Bikini: బికినీ ఫొటోషూట్ లో తగ్గేదేలే అంటున్న మాళవిక మోహనన్

Malavika Mohanan latest Bikini photos: 'పేట' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్.. దళపతి విజయ్ 'మాస్టర్' సినిమాతో నటిగా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత అటు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఆఫర్లను దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా తన అందాల డోసును పెంచేసింది. ఎప్పుడూ లేనంతగా బికినీలో పరువాలను ఆరబోస్తుంది మాళవిక మోహనన్. ఆమెకు సంబంధించిన బికీనీ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 
 

  • Jan 31, 2022, 23:51 PM IST

  

1 /5

1993 ఆగస్టు 4వ తేదీన కేరళలోని కానూరులో మాళవిక మోహనన్ జన్మించింది. ముంబయిలోని విల్సన్​ కళాశాలలో మాస్​ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.   

2 /5

హిందీ, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కేయూ మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్.   

3 /5

మోడలింగ్ పై ఆసక్తితో అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో నటించింది.   

4 /5

మలయాళ చిత్రం 'పట్టం పోలే'తో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్ లో రజనీకాంత్​ 'పేట' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

5 /5

హీరో విజయ్ నటించిన 'మాస్టర్'​లో హీరోయిన్​గా నటించింది. ​'బియాండ్​ ది క్లౌడ్స్​' (2017) సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టిందీ భామ.