Eesha Rebba Photos: ఈషారెబ్బా ఫొటోలు.. సొంత సొగసు బరువు అవునా ఈ సుకుమారికి.. ఈర్ష్య కలుగునో ఆ అందానికి!

Eesha Rebba Photos: తెలంగాణలోని వరంగల్​లో పుట్టి.. హైదరాబాద్​లో పెరిగింది హీరోయిన్​ ఈషా రెబ్బా. పోస్ట్​ గ్రాడ్యూయేషన్​ తర్వాత సినిమాలపై ఆసక్తితో చిత్రసీమవైపు అడుగులు వేసిందీ తెలుగమ్మాయి. అనేక సినిమాలకు ఆడిషన్స్​ ఇచ్చిన తర్వాత 'లైఫ్​ ఈజ్​ బ్యూటీఫుల్​' చిత్రంలో నటించింది. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్​గా నటించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడి ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో మీరే చూసేయండి.  

  • Jan 31, 2022, 21:54 PM IST

  

1 /5

నటి ఈషా రెబ్బా.. 1990 ఏప్రిల్ 19న వరంగల్​లో పుట్టింది. నటి కాకముందు మోడల్​గా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.    

2 /5

2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్రలో నటించింది.    

3 /5

'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో హీరోయిన్​గా మారింది.    

4 /5

ఇటీవల నెట్​ఫ్లిక్స్​లో వచ్చిన 'పిట్టకథలు' వెబ్​ సిరీస్​లో కీలక పాత్ర పోషించింది.    

5 /5

ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.