Gandhi Jayanti 2022 pics: గాంధీ జయంతి 2022.. మహాత్మా గాంధీకి ప్రముఖుల ఘన నివాళి

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద గాంధీ మహాత్ముడికి ఘనమైన నివాళి అర్పించారు. 

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2 మన జాతి పిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు గాంధీ మహాత్ముడికి ఘనమైన నివాళులు అర్పించారు. ఆ విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని కింద చూడవచ్చు. 

1 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ (Photo: IANS) 

2 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (PTI Photo)

3 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. (PTI Photo)

4 /7

Gandhi Jayanti 2022 pics: ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. (Photo- Twitter)  

5 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన పార్లమెంట్ (ANI Photo)

6 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (IANS Photo)

7 /7

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (PTI Photo)