Faria Abdullah Pics: పెళ్లికూతురిలా ముస్తాబయిన ఫరియా అబ్ధుల్లా.. చీరకట్టులో చిట్టీ అందాలు అదిరాయిగా!

Actress Faria Abdullah looks gorgeous in White Saree and Sleeveless Blouse. ఫరియా అబ్ధుల్లా తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. వైట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో చిట్టీ అందాలు ఆరబోశారు. 
 

1 /6

ఫరియా అబ్ధుల్లా తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. వైట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో చిట్టీ అందాలు ఆరబోశారు. ఫరియా స్కిన్ టోన్.. కుర్రకారుకు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.   

2 /6

కేరీర్ ఆరంభంలో గ్లామర్ విందుకు దూరంగా ఉన్న ఫరియా అబ్ధుల్లా.. ఇప్పుడిప్పుడే ట్రెండీ వేర్స్‌లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్నారు. నెట్టింట ఆమె పెట్టే పోస్టులకు లైకుల వర్షం కురుస్తోంది.   

3 /6

‘లైక్ షేర్ కామెంట్’ చిత్రంతో ఫరియా అబ్దుల్లా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో చిట్టీ అద్భుతమైన పెర్ఫామెన్స్‌ను కనబరిచారు.   

4 /6

జాతిరత్నాలుతో మంచి పేరు సంపాదించిన ఫరియా అబ్ధుల్లాకు ఆశించిన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మాస్ మహారాజ రవితేజ సినిమా మాత్రమే ఉంది.   

5 /6

2021లో తెలుగులో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా ద్వారా ఫరియా అబ్ధుల్లా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆమెకు చిట్టీగా భారీ క్రేజ్ వచ్చింది.   

6 /6

1998 మే 28న ఫరియా అబ్ధుల్లా హైదరాబాద్‌లో జన్మించారు. భవన్స్‌లో స్కూల్ పూర్తిచేసిన ఫరియా.. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు.