Double Chin: డబుల్ చిన్ తో బాధపడేవారికి 4 చిట్కాలు.. ఇలా చేస్తే తీరైన ఆకృతి మీ సోంతం..

Double Chin Problem: కొన్ని మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా డబుల్‌ చిన్ సమస్యతో బాధపడుతున్నారు. ఫేషియల్ ఫీచర్స్ అంద విహీనంగా కనిపిస్తాయి. దీన్ని డైస్మోర్ఫియా అని కూడా అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు ఉన్నారు. ముఖంపై అతిగా ఫ్యాట్‌ పేరుకుపోవడం ముఖ్యంగా డబుల్‌ చిన్‌ వస్తుంది. ఈ సమస్యకు బరువు పెరగడం వంటివి ప్రధాన కారణాలు.
 

1 /5

Double chin: డబుల్‌ చిన్ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల ఎక్సర్‌సైజులు చేస్తే డబ్బులు సమస్య తగ్గిపోతుంది దీనికి లైఫ్ స్టైల్ లో కూడా కొన్ని మార్పులు ఉండాలి అవేంటో తెలుసుకుందాం.

2 /5

ఎక్సర్ సైజ్.. డబుల్ చిన్ సమస్య, బరువు తగ్గాలంటే ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌ముఖ్యం. దీంతో మీ కండరాలు కూడా బలంగా మారుతాయు. దీనికి ప్రధానంగా చేయాల్సిన కొన్ని పనులు ఎక్సర్ సైజ్. ఫేషియల్ ఎక్సర్ సైజ్ అంటారు. మెడ భాగాన్ని పైకి కిందికి ,ఫిష్ లిప్స్ చేస్తూ డబుల్‌ చిన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

3 /5

కావల్సినంత నీరు.. ఎప్పటికప్పుడు మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  ముఖ్యంగా ప్రతిరోజూ తగినన్ని నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో శరీరం నుంచి విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. నీళ్లు తక్కువ తీసుకోవడం వల్ల కూడా సమస్య ఏర్పడుతుంది. దీంతో మెటాబాలిజం రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు ప్రతిరోజు 8 గ్లాసుల నీరైనా తీసుకోవాలి.

4 /5

ఉప్పులేని ఆహారం డబల్ చిన్ సమస్యతో బాధపడేవారు కొన్ని ఫ్రూట్స్ సలాడ్స్, కూరగాయ వంటివి ఉప్పు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది.  డబుల్ చిన్ సమస్యతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. అంతే కాదు బరువు కూడా ఈజీగా తగ్గుతారు. ఉప్పు ఎప్పటికైనా అనారోగ్యకరం. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. శరీరం నుంచి విష పదార్థాలు బయటకు పోకుండా ఉంటాయి.

5 /5

ఆల్కహాల్ తీసుకోకండి.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డబుల్‌ చిన్‌ సమస్య వెయిట్ కూడా పెరుగుతుంది. ఇది డిహైడ్రేషన్ కూడా దారితీస్తుంది. శరీరంలో విష పదార్థాలు బయటకు పోవు కానీ కొన్ని నివేదికలు ప్రకారం ఉంటాయి. ఎట్టి పరిస్థితుల వీటికి తగ్గించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)