Bathing: స్నానంచేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Astrology effect: జ్యోతిష్య పండితుల ప్రకారం మనం నిత్య జీవితంలో చేసే ప్రతిపని కూడా మనకు పాజిటివ్, నెగెటివ్ ఫలితాలను కల్గజేస్తాయి. అందుకు మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.

1 /5

చాలా మంది ఉదయం, సాయంత్ర రెండు పూటల్లో స్నానాలు చేస్తుంటారు. ఆఫీసులకు వెళ్లేటప్పుడు చేస్తుంటారు. ఆ తర్వాత ఇంటికి అలసిపోయిన వచ్చాక కూడా స్నానంచేసి సేదతీరుతుంటారు. ఇదిలా ఉండగా.. బాత్రూమ్ లో స్నానంచేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

2 /5

 కొందరు వేడినీళ్లతోను మరికొందరు చల్లని నీళ్లతోనుస్నానం చేస్తుంటారు. కానీ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు మాత్రం ఒంటిమీద ఏవైన బట్టలు ఉండేలా చూసుకొవాలని పండితులు చెబుతున్నారు.

3 /5

ఒంటి మీద నూలు పోగు కూడ లేకుండా స్నానంచేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల వరుణ దేవుడికి కోపం వస్తుందంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా పూర్తిగా నగ్నంగా స్నానం చేయకూడదంట.

4 /5

బాత్రూమ్ లో నగ్నంగా స్నానంచేస్తే.. జీవితంలో అశాంతి, ధన నష్టం కలుగుతాయంట. ఎంత కష్టపడిన సరైన విధంగా గుర్తింపు ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకు స్నానంచేసేటప్పుడు పై నియమాలను తప్పకుండా పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

5 /5

చిన్న పిల్లలకు కూడా స్నానం చేయించేటప్పుడు కనీసం చిన్న టవర్ ముక్క అయిన ఆఛ్చాదనగా ఉంచాలని పండితులు చెబుతున్నారు. నగ్నంగా స్నానం చేయడం వల్ల గాలి సోకడం, చెడు ప్రభావం ,కన్ను పడటం వంటివి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)