Diabetes Control with Lady Finger Water:డయాబెటిస్ తో బాధపడేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈరోజుల్లో దీని బారినపడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నారు.
Diabetes Control with Lady Finger Water:డయాబెటిస్ తో బాధపడేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈరోజుల్లో దీని బారినపడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి బారినడినవారి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి.
బెండకాయ కూర రుచిగా ఉంటుంది. ఇది డయాబెటిస్ నియంత్రించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. బెండకాయను షుగర్ వ్యాధిగ్రస్థులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు కచ్చితంగా బెండకాయ నీరు తీసుకోవాలి.
డయాబెటిస్ బారిన పడ్డవారు పచ్చి బెండకాయ తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు. బెండకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
రాత్రి పడుకునే ముందు బెండకాయను కట్ చేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. వీటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఈ నీటిని తీసుకునేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా క్ష్నుణ్నంగా తనిఖీ చేస్తు ఉండండి.
డయాబెటిస్‌తో బాధపడేవారు బెండకాయ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అంతేకాదు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండే బెండకాయ నీటిని తీసుకుంటే సహజసిద్ధంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతుంది.
దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొన్ని నెలల పాటు ఈ పద్ధతిని నిరంతరం పాటిస్తే మధుమేహం అదుపులోకి వస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )