Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Deepthi Sunaina viral pics: యూట్యూబర్ దీప్తి సునైనా తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. పరువాలతో కుర్రాళ్లకు వల వేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈబ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్స్ మతులు పొగోడుతున్నాయి. 
 

1 /6

యూట్యూబర్ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ రీల్స్, డబ్ స్మాష్ వీడియోలతో కెరీర్ మెుదలుపెట్టి ఆ తర్వాత పలు షార్ ఫిల్మిమ్స్, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

2 /6

ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతోపాటు తనీష్ తో ప్రేమాయాణం సాగించి ఫేమస్ అయింది.   

3 /6

ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ షణ్మఖ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు బహిర్గతంగానే వెల్లడించారు.   

4 /6

షణ్మూ బిగ్ బాస్ లోకి వెళ్లడం, అక్కడ సిరితో క్లోజ్ అవ్వడంతో అది నచ్చని దీప్తి అతడికి బ్రేకప్ చెప్పింది.   

5 /6

ప్రస్తుతం యూట్యూబ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది దీప్తి.  

6 /6

మరోవైపు ఇన్ స్టాలోనూ యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ తన లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.